APCNF PRODUCTS MARKETING KADAPA

                             మార్కెటింగ్

ఆరోగ్యం బాగా ఉండలంటే మంచి ఆరోగ్య కరమైన ఆహారం తినాలి .

ఆరోగ్య కరమైన ఆహారం అంటే ?


ఎటువంటి  రసాయనిక మందులు వాడకుండ పండించిన ఆహార ధాన్యాలు ద్వారా ఉత్పత్తి అయినవి .  

     పై విధంగా  పండించిన రైతులను ఒక్కదగ్గరికి చేర్చి ఆ రైతులు పండించిన పంటను సమాజానికి అందించాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది . 


అందుకోసం మీ ఇంటి వద్దకె ఈ ఉత్పతులను చేరవేయడం కోసం క్రింద చూపంచిన సైట్ ను ప్రారంభించడం జరిగింది .

 https://mydukaan.io/green1437

ఇందులో మీకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగులు చేయాలి అన్నా . మరియు  అమ్మాలి అనుకుంటే పై లింక్ ను ఉపయోగించు కోవచ్చు . 


అలాగే మీకు ప్రకృతి వ్యవసాయ సలహాలు సూచనలు కూడా పై లింక్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా తెలుసు కోవచ్చు 


G.చిరంజీవి 

మార్కెటింగ్ MT

కడప జిల్లా .






Comments

Post a Comment